మేయర్ పదవి MIMకి ఇస్తారు: కిషన్ రెడ్డి

మేయర్ పదవి MIMకి ఇస్తారు: కిషన్ రెడ్డి

TG: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. కాంగ్రెస్, ఎంఐఎం మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. హైదరాబాద్ మేయర్ పదవి MIMకు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒప్పుకుందన్నారు. అందుకే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు MIM మద్దతు ఇచ్చిందని తెలిపారు.