VIDEO:'తీర ప్రాంత బీచ్ శాండ్ మినరల్స్‌పై ప్రభుత్వం దృష్టి'

VIDEO:'తీర ప్రాంత బీచ్ శాండ్ మినరల్స్‌పై ప్రభుత్వం దృష్టి'

కృష్ణా: తీర ప్రాంత బీచ్ శాండ్ మినరల్స్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శ్రీకాకుళం నుంచి మచిలీపట్నం వరకు విస్తరించిన తీరప్రాంతంలో పుష్కలంగా బీచ్ శాండ్ మినరల్ నిక్షేపాలు ఉన్నాయని చెప్పారు. ఇవి క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ రంగాలకు కీలక వనరులుగా మారనున్నాయని పేర్కొన్నారు.