'రూ.2 లక్షలకు తగ్గకుండా సబ్బిడి రుణాలు ఇవ్వాలి'

'రూ.2 లక్షలకు తగ్గకుండా సబ్బిడి రుణాలు ఇవ్వాలి'

AKP: పూచికత్తుతో బీసీ, ఎస్సీ, మైనార్టీ కార్పోరేషన్ల ద్వారా రూ.2 లక్షలకు తగ్గకుండా సబ్బిడి రుణాలు ఇవ్వాలని చేతి వృత్తి దారుల సమాఖ్య జిల్లా కన్వీనర్ కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో ఏవో శ్రీనివాస్‌కు వినతిపత్రం సమర్పించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎన్నిక సందర్భంగా చేతి వృత్తి దారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.