VIDEO: బీటీ రోడ్డుతో అభివృద్ధి కల నిజమైంది.!
ASR: స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎదురుచూస్తున్న అభివృద్ధి ఈరోజు నిజమైంది. పాడేరులోని ఆదివాసీ గ్రామం నందిగరువుకు కొత్త బీటీ రహదారి కల్పించడం ద్వారా, ఏళ్ల తరబడి ఎదుర్కొన్న కష్టాలకు ముగింపు దొరికింది. ఇది కేవలం రహదారి కాదు గిరిజనుల జీవితాల్లో ఆశ, ఆత్మగౌరవం, అభివృద్ధి వైపు నడిపించే మార్గం. ఈ రహదారితో గిరిజనల డోలిమోతలకు చెక్ పడింది. దీంతో వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.