ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను సత్కరించిన ఎమ్మెల్యే

తూ.గో: అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో తుంటి మార్పిడి సర్జరీ విజయవంతంగా చేసిన డాక్టర్ ప్రదీప్ సుందర్‌ను ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తూ కార్పొరేట్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకు చేరువ చేసిందన్నారు.