VIDEO: కోటదుర్గమ్మను తాకిన సూర్యకిరణాలు

VIDEO: కోటదుర్గమ్మను తాకిన సూర్యకిరణాలు

PPM పాలకొండ పట్టణం కోట దుర్గమ్మ ఆలయంలో ఆదివారం అద్భుతం జరిగింది. ఆలయ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సూర్యుని కిరణాలు అమ్మవారిని తాకాయి. సూర్య కిరణాలు అమ్మవారిని తాకడం ఎంతో శుభ పరిణామమని ఆలయ అర్చకులు తెలియజేశారు. ఇలా జరగడంతో అంతా సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.