వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ వరంగల్ రైల్వే స్టేషన్‌లో రైలు నుంచి కిందపడి వ్యక్తికి తీవ్ర గాయాలు
★ సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై శ్రీకాంత్‌పై అత్యాచారం కేసు నమోదు
★ బీజేపీ నేత తేజస్వి సూర్య క్షమాపణలు చెప్పాలి: ఎంపీ కావ్య
★ వర్ధన్నపేటలో ప్రజలకు అగ్నిప్రమాదాలపై అవగాహన సదస్సు