కొత్త బోర్ మోటార్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
SRD: నాగలిగిద్ద మండలం దామరగిద్ద గ్రామంలో తాగునీటి సమస్య తీదుర్చేంకు కొత్తగా వేసిన బోరు మోటర్‌ను ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు ఈ వేసవిలో తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజు, పండరీనాథ్ పటేల్, మాజీ ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శి తదితరులు ఉన్నారు.