విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు: ఉత్తమ్

విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు: ఉత్తమ్

TG: గతంలో ఛత్తీస్‌గఢ్ నుంచి చేసిన విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. విభజన చట్టం ప్రకారం నిర్మించాల్సిన విద్యుత్ ప్లాంట్ ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని కాలం చెల్లిన పద్ధతిలో గత ప్రభుత్వం చేపట్టిందన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి భారంగా మారిందన్నారు.