'సమయాన్ని సద్వినియోగం చేసుకోండి'

'సమయాన్ని సద్వినియోగం చేసుకోండి'

KNR: శంకరపట్నం మండలం మొలంగూర్ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థి మోరే మనోహర్ రూపొందించిన “క్లిక్‌బుక్.కో” AIట్యూటింగ్ వెబ్‌సైట్ తాజా వెర్షన్‌ను ప్రదర్శించాడు. ఈ సందర్భంగా హెచ్ఎం శ్రీమతి కంకణాల నీరజ విద్యార్థులు ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా నైపుణ్యాల అభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు.