నేడు విద్యుత్ సరఫరాకు ఆటంకం

నేడు విద్యుత్ సరఫరాకు ఆటంకం

ELR: లింగపాలెం మండలం ధర్మాజీగూడెం 132 కేవీ సబ్ స్టేషన్ కొత్త లైన్ల ఏర్పాటు పనుల్లో భాగంగా శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంబేడ్కర్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11కేవీ పోచవరం ఫీడర్, 11కేవీ రంగాపురం హెడ్ క్వార్టర్ ఫీడర్ల ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.