మున్సిపాలిటీల షాపుల లీజుకు వేలం పాట
ATP: గుత్తి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న 8 మున్సిపాలిటీ షాపులు లీజుకు ఇవ్వడానికి బుధవారం మున్సిపాలిటీ అధికారులు బహిరంగ వేలంపాట నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మాట్లాడుతూ.. 8 షాపులకు లీజుకు ఇవ్వడానికి బహిరంగ వేలంపాట నిర్వహించగా మున్సిపాలిటీకి రూ.45,600 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ షాపు లీజులు ఏడాది పాటు ఉంటుందన్నారు.