వర్షంలో తడిసేనా.. ఎండలో ఎండేనా..?

వర్షంలో తడిసేనా.. ఎండలో ఎండేనా..?

WGL: రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు ఎండలు.. మరో వైపు వర్షాలు అన్నట్లు ఉంది. అయితే ద్రోణి, క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో వైపు ఇవాళ, రేపు ఉత్తర, దక్షిణది జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా హెచ్చరించారు. దీంతో వర్షంలో తడవాలా.. ఎండలో ఎండాలా? అనే ప్రశ్న అందరి మదిలో ఉంది.