BREAKING: CSK టార్గెట్ ఎంతంటే?

BREAKING: CSK టార్గెట్ ఎంతంటే?

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో KKR ఇన్నింగ్స్ ముగిసింది. రహానె (48), నరైన్ (26), మనిష్ పాండే (36*), రసెల్ (38) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. CSK బౌలర్లలో నూర్ అహ్మద్ 4 వికెట్లు పడగొట్టాడు. చెన్నై టార్గెట్ 180.