వినుకొండలో ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం

వినుకొండలో ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం

PLD: వినుకొండ పట్టణంలో 186వ ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవంను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినుకొండ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కేసనపల్లి సుబ్బారావు మాట్లాడుతూ.. ఫోటోగ్రఫీ మధుర క్షణాలను శాశ్వతంగా నిలబెట్టే ప్రత్యేక కళ అన్నారు.