ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు

ఏలూరు రూరల్ పరిధిలో తూర్పు లాకుల వద్ద సోమవారం ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొనింది. ఈ ఘటనలో కారులో ఉన్న భార్యాభర్తలకు తీవ్రంగా గాయాలైయాయి. గాయాలపాలైన వ్యక్తి రాజమండ్రికి చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రావుగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వారికి ప్రైవేట్ ఆస్పత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు.