VIDEO: ఎడ్ల బండిని ఢీకొట్టిన పాలవ్యాన్

VIDEO: ఎడ్ల బండిని ఢీకొట్టిన పాలవ్యాన్

WGL: పాల వ్యాను ఎడ్లబండిని ఢీకొట్టడంతో రైతుకి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం వర్ధన్నపేట మండలం కట్ర్యాల జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. చల్ల రాజు అనే రైతు పొలానికి వరి నారు ఎడ్లబండిలో తీసుకొని వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన పాల వ్యాను ఢీకొట్టడంతో రైతు తీవ్రగాయపడ్డాడు, ఎంజిఎంకు తరలించారు. ఒక ఎద్దు నడవలేని స్థితిలో రోడ్డుపై పడి ఉంది.