జిల్లాకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
NLG: జిల్లా ప్రజలకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త తెలిపింది. నాగర్‌కోయిల్-చర్లపల్లి మధ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు అందుబాటులోకి రానుంది. తమిళనాడులోని నాగర్‌కోయిల్ నుంచి సాయంత్రం 6.20కి బయలుదేరి మిర్యాలగూడకు రాత్రి 8.59, నల్గొండకు 9.29 చేరుకుని, చర్లపల్లికి రాత్రి 11.45 చేరుకోనుంది. ఈ రైలు సేవలు 22 కోచ్‌లతో ఇవాళ నుంచి ప్రారంభంకానుంది.