VIDEO: 'సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఇలాంటి సమ్మిట్స్ అవసరం'
RR: గ్లోబల్ సమ్మిట్ పానెల్ చర్చలో పాల్గొనడం ఎంతో ఉత్సాహంగా ఉందని రాహుల్ రవీంద్రన్ అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఇలాంటి సమ్మిట్స్ చాలా అవసరమన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని.. ప్రభుత్వం, సినీ పరిశ్రమ రెండూ కలిస్తే ఎన్నో అద్భుతాలు చేయొచ్చన్నారు.