'వేసవిలో ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి'

'వేసవిలో ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి'

CTR: తీవ్రమవుతున్న ఎండలు బారిన పడకుండా ప్రజలు పాటించాల్సిన ఆరోగ్య జాగ్రత్తల గురించి పుంగనూరు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదనాచారి వివరించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆయన మాట్లాడుతూ.. తినే ఆహారంలో శుభ్రత పాటించాలన్నారు. అలాగే కాచి వడబోసిన నీటిని తాగాలన్నారు. మధ్యాహ్నం సమయంలో అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.