డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ బాబురావుకు ఘన సన్మానం

డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ బాబురావుకు ఘన సన్మానం

KMM: డాక్టర్స్ డే పురస్కరించుకొని స్థానిక పూజ ఆస్పత్రి వ్యవస్థాపకులు డాక్టర్ చిర్రా బాబురావుకు సోమవారం ఘన సన్మానం జరిగింది. పూజ హాస్పిటల్ లో మాజీ సైనిక ఉద్యోగి అంతర్జాతీయ ఆంగ్ల నిపుణులు ఎస్ఎం అరుణ్ డాక్టర్ బాబురావును శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ సైనిక ఉద్యోగి ఎస్ ఎం అరుణ్ మాట్లాడుతూ.. డాక్టర్ బాబురావు పేద వర్గాలకు సేవలు అందించారు.