చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్‌లో 37 అంశాలతో సమావేశం

చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్‌లో 37 అంశాలతో సమావేశం

PLD: చిలకలూరిపేట పురపాలక సంఘంలో బుధవారం ఛైర్మన్ షేక్ రఫానీ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి రెండు నిమిషాలు మౌనంగా నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో 37 అంశాలను ఏజెండాగా చేర్చారు. సమావేశానికి వైస్ ఛైర్మన్లు, ప్రతిపక్ష కౌన్సిలర్లు, కో-ఆప్షన్ మెంబర్లు, కమిషనర్ శ్రీహరి బాబు, డీఈ రహీమ్ తదితరులు హాజరయ్యారు.