మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి: SP

మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి: SP

ADB: మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడమే లక్ష్యంగా జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని SP అఖిల్ మహాజన్ తెలిపారు. మంగళవారం జిల్లాలో మొట్ట మొదటిసారిగా పోలీస్ అక్క కార్యక్రమానికి SP శ్రీకారం చుట్టారు. మహిళల పట్ల జరుగు నేరాలు, విద్యార్థినిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్ నేరాలు, ఫోక్సో చట్టాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.