జీలుగు విత్తనాలు పంపిణీ చేసిన కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వ్యవసాయ కార్యాలయంలో ఏవో రవీంద్రనాథ్ రెడ్డితో కలిసి జిలుగు విత్తనాలు ఆత్మ కమిటీ ఛైర్మన్ కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు పంట దిగబడి ఎక్కువగా రావడానికి జిలుగులు మరింత దోహదపడతాయని అన్నారు. వివిధ గ్రామాల్లో రైతులందరూ ఈ జీలుగు విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.