MBNR: 'ప్రభుత్వ ఆసుపత్రులలో YSR కిట్ పంపిణీ'

MBNR: 'ప్రభుత్వ ఆసుపత్రులలో YSR కిట్ పంపిణీ'

MBNR: ఈనెల 14నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో YSR కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రసవం అయిన తల్లులకు ఈ కిట్ పంపిణీ చేయనున్నామన్నారు.