ఇఫ్తార్ విందు ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

ఇఫ్తార్ విందు ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

GNTR: పొన్నూరు రోడ్డులోని బి కన్వెన్షన్‌లో రేపు నిర్వహించనున్న ఇఫ్తార్ విందు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ పరిశీలించారు. ఈ కార్యక్రమం సక్రమంగా, విజయవంతంగా జరగాలన్న ఉద్దేశంతో ఆయన నిర్వాహకులతో చర్చించి, తగిన సూచనలను అందించారు.