'టీడీపీ హయాంలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు'

'టీడీపీ హయాంలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు'

KDP: దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.20 లక్షల కోట్ల నూతన పెట్టుబడులను CM చంద్రబాబు సారధ్యంలో పరిశ్రమల స్థాపన కోసం ఆకర్షించడం జరిగిందని AP మాజీ డైరెక్టర్ కొమరా వెంకట నర్సయ్య అన్నారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒంటిమిట్టలో ఆదివారం ఆయన మాట్లాడారు. బలహీన వర్గాల సంక్షేమం కోసం స్వర్గీయ ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించడం జరిగిందన్నారు.