కూటమి ప్రభుత్వానికి కార్యకర్తలే కీలకం: మంత్రి నారాయణ

కూటమి ప్రభుత్వానికి కార్యకర్తలే కీలకం: మంత్రి నారాయణ

NLR: తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసేవారికి భవిష్యత్ ఉంటుందని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. 28 డివిజన్లకు సంబంధించి నూతనంగా బాధ్యతలు చేపట్టిన నేతలతో ఆయన సమావేశం అయ్యారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలని వారిచేత సామూహిక ప్రమాణం చేయించారు. డివిజన్లలో పార్టీ బలోపేతంపై వారికి దిశా నిర్దేశం చేశారు.