VIDEO: 'క్రీడల్లో గెలుపోటములు సహజం'

VIDEO: 'క్రీడల్లో గెలుపోటములు సహజం'

WNP: క్రీడల్లో గెలుపోటములు సహజమని, రెండిటిని సమానంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. గోపాలపేట మండలంలోని బుద్ధారం‌లో గురువారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 11వ జోనల్ సైజ్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా చిన్నారెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఆట పోటీలను ప్రారంభించారు.