విశాఖ కేర్‌లో అరుదైన నరాల చికిత్స

విశాఖ ఆరిలోవ కేర్ హాస్పిటల్‌లో అరుదైన నరాల చికిత్స మంగళవారం విజయవంతంగా జరిగిందని ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. 35 ఏళ్ల రాధా రాణి అనే మహిళ అరుదైన నరాల వ్యాధితో కొన్నేళ్లుగా బాధపడుతుందని ఆమెను ఆసుపత్రికి తీసుకు వచ్చినప్పుడు కడుపు నుండి కాళ్ళ వరకు స్పర్శ లేకుండా ఉండేదని తెలిపారు. ఆపరేషన్ తర్వాత పూర్తిగా కోలుకుందని డాక్టర్లు తెలిపారు.