VIDEO: కోవూరులో శక్తి యాప్‌పై అవగాహన

VIDEO: కోవూరులో శక్తి యాప్‌పై అవగాహన

NLR: కోవూరు మండలంలోని వెలుగు కార్యాలయంలో మహిళలు, చిన్నారుల భద్రత రక్షణ కోసం శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ సుధాకర్ రెడ్డి, CDPO శారద పాల్గొని, మహిళలకు పలు సూచనలు చేశారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా శక్తి యాప్‌ను ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి ఒక్కరూ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు.