మైపాడు పూర్ణాహుతి హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
NLR: ఇందుకూరుపేట మైపాడు సముద్ర తీరాన శ్రీ రామానంద భారతి స్వామి ఆధ్వర్యంలో శ్రీ దత్త హోమ పూర్ణాహుతి పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రామానంద స్వామి వేద ఆశీర్వాదాలు తీసుకున్నారు. పూజా కార్యక్రమంతో బీచ్ వద్ద ఆధ్యాత్మిక శోభసంతరించుకుంది.