రామోజీ ప్రజల పక్షాన పోరాడిన యోధుడు : చంద్రబాబు

రామోజీ ప్రజల పక్షాన పోరాడిన యోధుడు : చంద్రబాబు

TG: నమ్మిన సిద్ధాంతాల కోసం రామోజీరావు దేనినైనా వదులుకునేవారని ఏపీ CM చంద్రబాబు అన్నారు. ప్రజల పక్షాన బలంగా పోరాడిన యోధుడు అని కొనియాడారు. ఉన్నత విలువలతో నడుస్తున్న సంస్థ ఈనాడు అని పేర్కొన్నారు. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన రామోజీ ఎక్స్‌లెన్స్‌ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.