విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేత

విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేత

ELR: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నూరుశాతం నెరవేరుస్తూ ప్రజలు మెచ్చే పాలన అందిస్తుందని ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. ఆదివారం అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దివ్వెల జయబాబు, మరికొందరు దాతల సహకారంతో కళాశాల ఫీజులు చెల్లించేందుకు పలువురు విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించారు.