యుద్ధం ఎఫెక్ట్.. నగరంలో భారీ మార్పులు
RR: యుద్ధం కారణంగా నగరంలో భారీ మార్పలు చోటు చేసుకుంటున్నాయి. పెట్రోల్ రేటు పెరిగే అవకాశం ఉందని వాహనదారులు క్యాన్‌లతో అవసరానికి మించి పెట్రోల్ పట్టుకెళ్తున్నారు. కోడిగుడ్ల రేటు అమాంతంగా పడిపోయింది. దీంతో బ్యాచ్‌లర్స్ భారీగా గుడ్లను కొనుగోలు చేస్తున్నారు. మరో వైపు వంట గ్యాస్ కొరత ఏర్పడిందంటూ.. లబోదిబో మంటున్నారు. హాస్టలర్స్ తిండికి కష్టాలు పడుతున్నారు.