పాఠశాలల్లో ప్రవేశాల కొరకు దరఖాస్తు ఆహ్వానం

పాఠశాలల్లో ప్రవేశాల కొరకు దరఖాస్తు ఆహ్వానం

NRML: 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్ర క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడల శాఖ అధికారి సోమవారం తెలిపారు. ఎంపికలు మూడు దశల్లో జరుగుతాయనీ, మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులు మార్చి 28న నిర్మల్‌లో జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.