మోటర్ల దొంగను పట్టుకున్న గ్రామస్తులు

మోటర్ల దొంగను పట్టుకున్న గ్రామస్తులు

NLR: సంగం మండలం మర్రిపాడు గ్రామంలో అర్ధరాత్రి పలువురు మోటార్ల దొంగతనానికి ప్రయత్నించారు. పొలాల్లో మోటార్లు దొంగతనం చేసి వెళ్తున్న దొంగలను గ్రామస్తులు తరిమి పట్టుకున్నారు. పట్టుకున్న ముగ్గురిలో ఇద్దరు తప్పించుకుని పారిపోయారు. గ్రామస్తులకు చిక్కిన ఒక వ్యక్తిని, వారు వెంట తెచ్చుకున్న ఆటోను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు.