బాధితులను ఆదుకుంటాం: ఆత్రం సుగుణ

బాధితులను ఆదుకుంటాం: ఆత్రం సుగుణ

MNCL: జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు కాలిన పోచమల్లు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కాంగ్రెస్ ఆదిలాబాద్ పార్లమెంటరీ పార్టీ ఇంఛార్జ్ అత్రం సుగుణ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తక్షణ సాయంగా రూ.95 వేల అందించాలని తహసీల్దార్‌కు ఫోన్‌లో సూచించారు.