నేటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు

నేటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు

NLR: నేటి నుంచి జిల్లాలోని 83 ప్రభుత్వ పాఠశాలలో వారం రోజులు పాటు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు డీఈవో ఆర్.బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్యాంపులో ప్రధానంగా ఐదేళ్ల నుంచి 15 ఏళ్లలోపు ఉన్న విద్యార్థులు బయోమెట్రిక్, అడ్రస్ మార్పులు చేర్పులు, పుట్టిన తేదీ, పలు అంశాలను అప్డేట్ చేసుకోవచ్చన్నారు.