VIDEO: 'రైతులందరికీ పీఎం కిసాన్ వర్తింపజేయాలి'

VIDEO: 'రైతులందరికీ పీఎం కిసాన్ వర్తింపజేయాలి'

MDK: ప్రధానమంత్రి కిసాన్ యోజన లబ్ధి పొందని అర్హులైన రైతులందరినీ వెంటనే పథకంలో చేర్చాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగి రాములు, నాయకులు నవీన్ గౌడ్, అవినాష్ రెడ్డిలతో కలిసి స్థానిక వ్యవసాయ అధికారి (ఏవో)ను కలిశారు. రికార్డులలో ఉన్నప్పటికి పలువురు పేద రైతులకు పెట్టుబడి సాయం అందడం లేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.