'అఖండ-2' వాయిదా.. అభిమాని ఎమోషనల్

'అఖండ-2' వాయిదా.. అభిమాని ఎమోషనల్

నందమూరి బాలకృష్ణ 'అఖండ 2' సినిమా వాయిదా పడటంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో నిన్న బాలయ్య.. అఘోర గెటప్ వేసుకుని ఓ అభిమాని ఎమోషనలైన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ గెటప్ వేసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు. సినిమా విడుదల కాకపోవడం దురదృష్టం అని ఎవరూ అనకూడదని, ఏది జరిగిన మన మంచికే జరిగిందని అనుకోవాలని అన్నాడు.