VIDEO: పున్నెలు హత్య కేసు.. నిందితుల అరెస్ట్
WGL: ఐనవోలు మండలం పున్నెలులో ఈ నెల 1న జరిగిన భార్య, ఇద్దరు కూతుర్ల హత్య కేసులో నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. భార్య ఫరహత్ (26), కూతుర్లు హుమెరా (9), అయేషా (5)లను స్విమ్మింగ్ పూల్‌లో ముంచి హత్య చేసిన ఘటనలో భర్త అజారుద్దీన్‌తో పాటు అతడికి సహకరించిన 9 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.