రాజంపేట, రైల్వే కోడూరు సీఐలు బదిలీ

రాజంపేట,  రైల్వే కోడూరు సీఐలు బదిలీ

అన్నమయ్య: రాజంపేట రూరల్ సీఐ బీ.వీ రమణను అనంతపురానికి బదిలీ చేస్తూ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో గుంతకల్ టూ టౌన్ UPS సీఐ ఏపీ. మస్తాన్ నియమితులయ్యారు. రైల్వే కోడూర్ UPS నుంచి సీఐ హేమ సుందర్ రావు పోరుమామిళ్లకు బదిలీ అయ్యారు. రైల్వే కోడూరు సర్కిల్ నుంచి సీఐ వెంకటేశ్వర్లు SB-III జిల్లా కేంద్రానికి బదిలీ అయ్యారు.