నవంబర్ 30: చరిత్రలో ఈరోజు

నవంబర్ 30: చరిత్రలో ఈరోజు

1858: వృక్షశాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ జననం
1915: గురజాడ అప్పారావు మరణం
1990: ప్రముఖ చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సన్ జననం
1945: ప్రముఖ సింగర్ వాణీ జయరామ్ జననం
1957: గాయని శోభారాజు జననం
1948: ప్రముఖ నటి కేఆర్ విజయ జననం
1990: సినీ నటి రాశీ ఖన్నా జననం
2012: మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ మరణం
2021: సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం