ప్రారంభమైన శంకరాచార్యుల జయంతి మహోత్సవాలు

ప్రారంభమైన శంకరాచార్యుల జయంతి మహోత్సవాలు

CTR: జగద్గురు శంకరాచార్యుల వారి జయంతి మహోత్సవాలు పుంగనూరులో ప్రారంభమయ్యాయి. మంగళవారం పట్టణ శివారులోని మరి మాకులపల్లి రోడ్డు న్యూ బైపాస్‌లో వద్ద ఉన్న శ్రీ ప్రసన్న పార్వతీ దేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవాలయ ఆవరణంలో జయంతి మహోత్సవాలు జరిగాయి. స్వామి వారి పూజా కార్యక్రమాల అనంతరం సామూహిక ఉపనయనాలు ఆర్చక పురోహితులు నిర్వహించారు.