సీతారామపురంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి

సీతారామపురంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి

NLR: సీతారామపురంలో ఎంపీడీవో అఫీసులో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. సిబ్బంది పూలమాలలు వేసి నీవాళ్ళు అర్పి చారు. అమరజీవి త్యాగం వల్లే ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అన్నారు. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి పొట్టి శ్రీరాములు కారణం అని తేలిపారు. ఆయన ప్రజాలంధరి వ్యక్తి అని ఎంపీడీవో చంద్రశేఖర్ అన్నారు.