ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ
కృష్ణా: రానున్న పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా పెనమలూరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. 75 మసీదులకు సుమారు 13,000 రంజాన్ తోఫాలను పంపిణీ చేయనున్నారు. ఈ ఆటోలను వైసీపీ నేత రామినేని రమాదేవి గురువారం జెండా ఊపి ప్రారంభించారు.