VIDEO: రాజాంలో కురిసిన భారీ వర్షం

VZM: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాజాంలో సోమవారం భారీ వర్షం కురుసింది. మండలంలోని పొగిరి, గురవం, అగ్రహారం, కంచరాం, అంతకాపల్లి సహ పలు గ్రామాలలో వర్షం పడింది. వర్షం కారణంగా వాహనదారులు, బాటచారులు ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.