VIDEO: దేవరుప్పుల రైతు దీక్షలో మాజీ మంత్రి

VIDEO: దేవరుప్పుల రైతు దీక్షలో మాజీ మంత్రి

JN: దేవరుప్పుల మండల కేంద్రంలో ఎండిన పంట పొలాలకు ఎకరానికి రూ. 25 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం ఇంఛార్జ్ ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు.