ఉచిత డ్రోన్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఉచిత డ్రోన్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

PDPL: సింగరేణి ప్రభావిత గ్రామాల్లోని నిరుద్యోగ యువతకు డ్రోన్‌లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు అర్జీ.3 జీఎం మధుసూదన్ తెలిపారు. సింగరేణి కార్మికుల పిల్లలు, పరిసర గ్రామాల్లోని ఎస్ఎస్సీ ఉత్తీర్ణత సాధించిన యువతి, యువకులు ఈ కోర్సుల్లో శిక్షణ పొందేందుకు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 30 వరకు సెంటినరీ కాలనీలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.